Telugu Review

English Movie Reviews in Telugu

About

తీరిక సమయంలో చుసిన ఇంగ్లీష్ సినిమాలు రివ్యూ చేద్దామనిపించింది. ఎందుకంటే ఎక్కడ ఇంగ్లీష్ సినిమాల తెలుగు రివ్యూ లు నాకు తగల్లేదు. ఇక్కడ నేను ఫలానా సినిమా నేను చూసాను, మీరు చుడండి అని చెప్పబోవడం లేదు. కేవలం నా అబిప్రాయాలు మీ ముందు ఉంచుతున్నాను. అలాగే నేను సినిమాలు చూస్తాను గాని క్రిటిక్ నీ కాదు, కాబట్టి ఇక్కడ విమర్శలు ఉండవు. అలాగే రేటింగ్ కూడా ఇవ్వను.